తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. చింతూరు మండలంలోని తుమ్మల, సరివెల్ గ్రామాలతో పాటు సరివెల – బొడ్డు గూడెం గ్రామాల మధ్య రహదారి మీద పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులారా ఎందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాలు ! అమాయక ప్రజలను చంపడానికా ! అంటూ గిరిజన నాయకుల పేరిట పోస్టర్లు వెలిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa