విశాఖ ఏజెన్సీ లో రవాణాకు సిద్దం చేసిన బారీ గంజాయి డంప్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకివెళితే ముంచింగిపుట్టు మండలం లక్ష్మిపురం పంచాయతీ బిర్రి గూడలో ఓ ఇంటిలో రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందటంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ పోలీసులు దాడిచేసిగంజాయి మూటలను బైటకు తీసారు. ఈ దాడి 6 టన్నులు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పరిశర ప్రాంతాలలో గాలింపులు చేస్తున్నట్టు మీడియాకు పోలీసులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa