ఉపాది కోసం మలేసియా వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన రాష్ట్రానికి చెందిన 18 మంది బాధితులను మొదటి విడతగా ఈ నెల 29న రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రవాసాంధ్రుల సంస్థ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు మేడపాటి ఎస్.వెంకట్ తెలిపారు. మలేషియా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో వారిని కౌలాలంపూర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa