జగన్ ప్రభుత్వ పాలన రాబోయే తరాలకు నాంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బొత్స మాట్లాడారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి జగన్ చరిత్రలో మిగిలిపోయారన్నారు. దృఢ సంకల్పంతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రానివ్వకుండా ఉద్యోగులు పని చేయాల ని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa