ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సిఎఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఆందోళన చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు కూడా నిరసనకారులపైకి తిరిగి రాళ్లు రువ్వారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa