వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని పెడన మార్కెట్ యార్డ్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పెడన శాసనసభ్యులు జోగి రమేష్, జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa