ఉ 11:30కి పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో భేటీ జరిగింది. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, పార్లమెంటరీ పక్షనేతలు హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాలకు సహకరించాల్సిందిగా కేంద్రం కోరనున్నది. సా. 6:30కి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల లోక్ సభ పక్షనేతలు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa