ప్రకాశం జిల్లా : కంభం మండలం తురిమెల్ల గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి కి హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు రాచర్ల గ్రామానికి చెందిన కొరివి.శివ శంకర్.. వ్యక్తిగత పనుల నిమిత్తం పాపినేనిపల్లి గ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.విషయాన్ని తెలుసుకున్న కంభం SI మాధవరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa