ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌డౌన్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:59 AM

లాక్‌డౌన్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. గేమ్స్, వీడియో కాల్స్, డిజిటల్ పేమెంట్స్ ఇలా వేర్వేరు అవసరాలకు యాప్స్ డౌన్‌లోడ్ చేశారు. ఏప్రిల్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ ఏంటో ఒకసారి చూద్దాం.


ఆరోగ్యసేతు: ఆరోగ్య సేతు భారత ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ 19 ట్రాకర్. ఏప్రిల్‌లో 20,397,715 డౌన్‌లోడ్స్. ఈ యాప్ తప్పనిసరిగా అందరూ ఉపయోగించాలని ప్రభుత్వం చెప్పడంతో డౌన్‌లోడ్స్ ఎక్కువగా ఉన్నాయి.


లూడో కింగ్: లూడో కింగ్ గేమింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,912,230 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


జూమ్: జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,080,528 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


టిక్ టాక్: టిక్‌టాక్ వీడియో క్రియేటింగ్, షేరింగ్ యాప్ ఏప్రిల్‌లో 10,612,708 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


క్యారమ్ పూల్: క్యారమ్ పూల్ గేమింగ్ యాప్ ఏప్రిల్‌లో 10,219,249 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


యూ వీడియో: వాట్సప్ వీడియో స్టేటస్ యాప్ ఏప్రిల్‌లో 8,889,194 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


గూగుల్ పే: గూగుల్ పే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యాప్ ఏప్రిల్‌లో 8,546,229 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


వాట్సాప్: వాట్సప్ మెసేజింగ్ యాప్ ఏప్రిల్‌లో 7,220,685 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


ఇన్ స్టాగ్రామ్: ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్ ఏప్రిల్‌లో 7,139,647 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.


హలో: హలో సోషల్ మీడియా యాప్ ఏప్రిల్‌లో 6,639,011 డౌన్‌లోడ్స్ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa