జగన్ రెడ్డి రాజ్యంలో ముసలం ప్రారంభమైందని యనమల అన్నారు. ఏడాదిలో జగన్ తెచ్చింది మాఫియా రాజ్యమే అని టీడీపీ నేత యనమల అన్నారు. మిడతల దండులా వైసీపీ దండు ఏపీపై పడింది అన్నారు. తప్పులు ఎత్తి చూపితే ఎందుకంత ఉలుకు ? అని యనమల అన్నారు. తప్పులు దిద్దుకుంటామని బొత్స అన్నారు తప్ప అదే మాటను సీఎం జగన్ ఎందుకు అనడం లేదు అని యనమల ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa