ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: కరణం బలరాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 11:26 AM

ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని  కరణం బలరాం అన్నారు. మేనిపెస్టోలో ఇచ్చిన హామీలు ఏడాదిలో అమలు చేశారు. జగన్ ప్రభుత్వానికి నా అభినందనలు అని కరణం బలరాం అన్నారు.  రాజకీయాల్లో ప్రస్తుతం విలువలు లేవు అని అన్నారు. ప్రాజెక్టులపై గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారు. టీడీపీ ఓటమిపై ఇప్పటికైనా సమీక్షించుకోవాలి అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa