ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్న టాలీవుడ్ ప్రముఖులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 12:29 PM

టాలీవుడ్ ప్రముఖులు గన్నవరం ఎయిర్ పోర్ట్  చేరుకున్నారు. మ. 3 గంటలకు సినీ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. సినీ ప్రముఖుల బృందంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్, సి కళ్యాణ్ ఉన్నారు. నంది అవార్డులు, ఎంటర్ టైన్ మెంట్  టాక్సుల మినహాయింపు స్టూడియోలు నిర్మించేందుకు అవసరమైన భూములపై రాయితీ అంశాలను సినీ ప్రముఖులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa