ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఎస్ఐ స్కాంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది : ఏసీబీ డైరెక్టర్ రవికుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 11:53 AM

ఈఎస్ఐ స్కాంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చిందని ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ తెలిపింది. మందుల కొనుగోళ్లలో రూ. 150 కోట్ల అక్రమాలు జరిగాయి అని ఏసీబీ తెలిపింది. నకిలీ బిల్లులతో 150 శాతం ఎక్కువకు మందులు కొనుగోళ్లు చేశారు. దర్యాప్తులో స్కాముతో అచ్చెన్నాయుడికి సంబంధం ఉన్నట్లు తేలింది అని ఏసీబీ తెలిపింది. అచ్చెన్నాయుడిని ఉ. 7:30 కి అదుపులోకి తీసుకున్నాం అని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు.  ఈ రోజు విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి వద్ద హాజరు పరుస్తాం అని అయన తెలిపారు. ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియకుండా అచ్చెన్నాయుడు కొన్ని ప్రక్రియలు చేశారు.  రూ. 150 కోట్ల వరకు అక్రమాలు జరిగాయి అని అయన తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa