ఇండియాలో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. నిన్న ఒక్క రోజే కరోనా కొత్త కేసులు 10 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా 2 లక్షల 97, 535 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో కరోనా మరణాలు 8,498 గా నమోదయ్యాయి. భారత్ లో యాక్టివ్ కేసులు లక్షా 41, 842 గా నమోదయ్యాయి. లక్షా 47, 194 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 10,956 కేసులు, 396 కరోనా మరణాలు సంభవించాయి. ఒక్క రోజేలో రికార్డు స్థాయిలో 10,956 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 4,320 కరోనా కేసులు నమోదయ్యాయి. 165 మంది మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa