చైనా తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. చైనా ప్రోడక్ట్స్ ను నిషేదించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ కొనసాగుతున్నది. దేశ వ్యాప్తంగా చైనా తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండో - చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది.
20 మంది అమరుల వివరాలు రక్షణశాఖ వెల్లడించనున్నది. భారత్- చైనా సరిహద్దు పరిణామాలపై రాహుల్ గాంధీ ఫైరైయ్యారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనాకు ఎంత దైర్యం? జరిగిన నష్టం చాలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి అని రాహుల్ గాంధీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa