న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.
దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.మూడో స్థానంలో రష్యా ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం.. బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలు మాత్రమే నమ్మకం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa