కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 14 రోజుల పాటు ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు నిత్యావసరాలకు, అత్యవసరాలకు సడలింపులు ఇవ్వనున్నట్లు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa