ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు రావత్ హెలికాప్టర్ వీడియో

national |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 01:17 PM

నీలగిరి కొండల్లో ఆర్మీకి చెందిన హెలికాప్ట‌ర్ ఎంఐ-17 వీ5 బుధ‌వారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హెలికాప్టర్ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు టూరిస్టులు ఈ వీడియో తీశారు. తక్కువ ఎత్తులో వెళ్తున్న హెలికాప్టర్ దట్టంగా కమ్ముకున్న పొగ మంచులో చిక్కుకోవడం ఈ వీడియోలో స్పష్టం అవుతోంది. హెలికాప్ట‌ర్ పేలిన‌ట్లు ఆ వీడియోలో శ‌బ్ధం రికార్డు అయింది. వాయుసేన ఈ వీడియోను ద్రువీక‌రించాల్సి ఉంది. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa