ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంఘీభావ దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 09:12 AM

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్ దీక్ష కోసం ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షకు దిగడంతో ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa