ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1785 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

national |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 02:02 PM

సౌత్ ఈస్టర్న్ రైల్వే లో వివిధ విభాగాల్లో దాదాపుగా 1785 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులు స్వీకరించేందుకు మరి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు..


*భర్తీ చేయనున్న ఖాళీలు: 1785


*అర్హ‌త‌లు..


ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 15 నుంచి 24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దివి ఉండాలి. ఐటీఐ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.


*దరఖాస్తు విధానం: ఆన్ లైన్


*ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.


పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://rrcser.co.in


అప్లికేషన్ లింక్: https://appr-recruit.co.in/2021-22Aprt/gen_instructions_ser.aspx






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa