గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుండి బాపట్లకు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదంలో ఎవరు గాయపడగా పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa