పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎస్‌సీబీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలలో తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa