ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపుతప్పి వ్యాన్ బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 04:33 PM

పశ్చిమ గోదావరి: కామవరపుకోట, మండలం కొల్లివారిగూడెం రోడ్డు సమీపంలో గురువారం ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికులు వాహనాన్ని పక్కకు జరిపారు. ఈ రహదారి మార్జిన్ ప్రమాదకరంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa