ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1.33 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుంది. ఇప్పటికే లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేయగా 2022 జనవరి 1 నుంచే వీరికి పింఛన్ డబ్బులు అందజేయనున్నారు. అలాగే ప్రతి నెల ఇస్తున్న రూ. 2250 పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం రూ. 2500లకు ఇటీవలే పెంచింది. పెంచిన మొత్తాన్ని సైతం వచ్చే జనవరి నుండి అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa