ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త గొప్ప మనసు.. భార్యను ప్రేమికునితో

national |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 01:29 PM

బీహార్ లోని బల్తర్ గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో పని చేసుకొని జీవిస్తున్నాడు. అతనికి 2 సంవత్సరాల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి కూడా ఆ యువతి ఏ రోజు భర్తతో సఖ్యతగా లేదు. ఎప్పుడు డల్ గా కనిపించడంతో భర్త భార్యను నిలదీశాడు. దీంతో అసలు విషయం చెప్పింది. పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించానని, అతనంటే ఇష్టమని చెప్పింది. దీంతో షాకైన భర్త తన భార్య ప్రేమికుని గురించి తెలుసుకున్నాడు. అతనికి తన భార్యనిచ్చి పెళ్లి చేసి పంపాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa