మాతంగి రాహుల్ . సత్తెనపల్లి కి సంబంధించిన మాతంగి. రాహుల్ గౌతమ్ గెలిచి తాను తన స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా తన ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. ముందుగా భారతదేశం కు తిరిగి వచ్చి నన్ను ఆహ్వానించిన జై భీమ్ సమత సైనిక్ దళ్ కి ధన్యవాదాలు...... నేను ఇలాంటి సత్కారాలు నేను భారతదేశం తరఫున ఆడుటకు ఏషియా పవర్ లిఫ్టింగ్ పథకాన్ని సాధించడానికి నాకు మా గురువుగారైన పసుపులేటి సురేష్ గారు (ఇంటర్నేషనల్ గోల్డ్మెడలిస్ట్) నాకెంత గానో శిక్షణనిచ్చి ఆశీర్వదించి ఇంతటి స్థాయికి తెచ్చిన మా గురువు గారికి ముందుగా పాదాభివందనాలు..... ఇలానే మరెన్నో పథకాలు సాధించి మా గురువు గారికి మా కుటుంబం కు మంచి పేరు తెస్తాం అని చెప్తున్నాను...... అలాగే మా గురువుగారు శిక్షణతో పాటు మరికొంతమంది నాకు సహకరించారు పవర్ హౌస్ జిమ్ సత్తెనపల్లి అధినేత లో మా గురువుగారు తో పాటు ఒకరైనా రత్నం అన్న , శంకర్ అన్న.... మరియు భారత దేశ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్(సకల కోటేశ్వరరావు గారు, సకల సూర్యనారాయణ గారు ,ప్రభాకర్ గారు) , గుంటూరు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ( గుమ్మడి పుల్ల రావు గారు సెక్రటరీ మా గురువుగారైన పసుపులేటి సురేష్ గారు) ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏషియా పవర్ లిఫ్టింగ్ పథకాలను మా గురువుగారైన పసుపులేటి సురేష్ గారికి మా నాన్నగారు మాతంగి సాంబశివరావు గారు అలాగే మా అన్నయ్య జగన్ మోహన్ కి అంకితం ఇస్తున్నాను.......... మీ మాతంగి రాహుల్ గౌతం అంటూ తెలియ చేసారు.