గుజరాత్ లో ఘోర ప్రమాదం సంభవించింది. సూరత్ సచిన్ GIDC ప్రాంతంలోని ఓ కంపెనీలో గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరినీ హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున కంపెనీలో ఈ తెల్లవారుజామున గ్యాస్ లీకై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa