ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్‌పేతో నిమిషాల్లో లోన్.. రూ. 5 లక్షల వరకు పొందండి

national |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 02:54 PM

ప్రస్తుతం ఏ ఆర్థిక అవసరం వచ్చినా బ్యాంకులకు వెళ్లకుండానే ఫోన్‌పే ద్వారా నిమిషాల్లో లోన్ పొందవచ్చు. వివిధ బ్యాంకులు, NBFCలతో కలిసి ఫోన్‌పే రూ. 10,000 నుండి రూ. 5 లక్షల వరకు అన్‌సెక్యూర్డ్ రుణాలు అందిస్తోంది. దరఖాస్తు ఆమోదం పొందిన 72 గంటల్లో డబ్బు ఖాతాలో జమ అవుతుంది. 12 నుండి 60 నెలల వరకు గడువుతో, 11.30% నుండి 35% వరకు వడ్డీ రేటుతో ఈ లోన్లు లభిస్తాయి. 21-60 ఏళ్ల మధ్య వయస్సు, కనీసం రూ.15,000 నెలసరి ఆదాయం, 650 సిబిల్ స్కోర్ ఉన్నవారు అర్హులు. ఆధార్, పాన్, 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ అవసరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa