విజయవాడలో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు. ఈ ఘటన నగరంలోని భారతీనగర్‌లో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa