బాలిక లేఖలో అడుగడుగునా బంధాలు, బాంధవ్యాల గురించే. సీసీ ఫుటేజీలో రికార్డయిన వికృత చేష్టలు, ఆత్మహత్య దృశ్యాలు.ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు.ఈ వ్యవహారం ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు వినోద్ జైన్ నేరాంగీకారం. తగిన సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీస్ విభాగం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa