ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌ డ్రోన్‌లు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 01:17 PM

దేశ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌ డ్రోన్‌ లను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం ఇస్తున్నామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. చిరు ధాన్యాలను ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa