దాదాపు రూ.40 లక్షల కోట్లకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గత సంవత్సరం కంటే 4.6 లక్షల కోట్ల కంటే అధికం. ఇది స్వాగతించాల్సిన అంశం. అలాగే ఈ కరోనా కష్ట సమయంలో 9.2 శాతం వృద్ధి రేటు అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఎంతగానో అభివృద్ధికి దోహదపడేలా ఉంది. ఈ సమయంలో కూడా ఇలాంటి బడ్జెట్ పెట్టి బీజేపీ దేశ పురోగతికి తోడ్పడుతుంది అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa