ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బుడ్డోడి పాటకు నెటిజన్లు ఫిదా

national |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 12:47 PM

ఓ బాలుడు పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి దేవ్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంత చిన్న వయస్సులో ఇంత అద్భుతమైన గానం. మన మార్వార్ జానపద కళాకారుడు' అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ బాలుడి గురించి ఆ ట్వీట్ లో ఎలాంటి సమాచారం తెలియజేయలేదు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa