ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 తేదీల నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 తేదీల నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 నుంచి 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa