పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలంలోని చుట్టు పక్కల గ్రామాలైన మల్లిపూడి, జుత్తిగ, పాలి తదితర గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల నుంచి సమీపంలోని ఏ పట్టణానికి వెళ్లాలన్నా సొంత వాహనాల పైన లేదా షేర్ ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. మండల కేంద్రమైన పెనుమంట్రలో సైతం దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa