చిత్తూరు జిల్లా వైద్యఆరోగ్యశాఖలో 89 ఎఫ్ ఎన్ ఓ 30, సానిటరీ అటెండర్ , కంవాచ్మెన్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని డీఎంహెచ్ ఓ శ్రీహరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో కొన్ని కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ ఓ 9 పోస్టులు ఉండగా ఓసి , ఈ బి సి కేటగిరిలో 5, బిసి-సి కేటగిరి లో 1, బిసి-ఈ లో -2 ఎస్టిలో 1 కాళీ ఉన్నట్లు వివరించారు. అలాగే సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 4 పోస్టులు ఉండగా ఓసి, ఈబీసీ లో 2 , బీ సి- సి లో 1, బీసీ- ఈలో ఓ పోస్టు ఉంటున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల పదో తేదీన సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు www.chittoor.ap.gov.in ను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa