చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఆది , సోమ , మంగళ వారాలలో పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన వ్యాక్సిన్లు సామాగ్రిని సంబంధిత కేంద్రాలకు పంపించింది. జిల్లా వ్యాప్తంగా 4, 97, 668 మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి రోజు పోలియో బూతుల్లో , మిగిలిన రెండు రోజుల్లో ఇళ్లకు వెళ్లి చుక్కల మందు వేయనున్నారు. ఇందుకోసం 12384 మంది సిబ్బందిని నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa