రెక్కాడితే గాని డొక్కాఆడదంటు సామెతను తలపించేలా గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని ఆదివారం ఉదయం మంచు కురుస్తున్న లెక్కచేయక , చలికి వణుకుతూ తన చంటి బిడ్డతో ఓ తల్లి వ్యాపార నిమిత్తం ప్లాస్టిక్ సామాగ్రి లను తలపై మోస్తూ తన చంటి బిడ్డను ఒకపక్క మోస్తూ పొట్టకూటి కోసం సమీపంలోని గ్రామాలలో గడప గడపకు తిరిగి అమ్ముతూ ఉండడం స్థానికులు , గ్రామస్తులు గమనించి ఆమె నిజాయితీ పై ఒక పక్క ఆవేదన తెలియజేస్తూ నివ్వెరపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa