విజయవాడ: సీనియర్ జర్నలిస్టు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు బొమ్మారెడ్డి శత జయంతోత్సవాల సందర్భంగా జర్నలిస్టు క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. దీనిలో బాగంగా ఈ రోజు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు కబడ్డీ పోటీలను ప్రారంబించారు. ఈ పోటీలలో ఐదు జట్లు పాల్గొన్నాయి. మొదటిరోజు ఏపి టైమ్స్, హన్స్ ఇండియా టీమ్‌లు గెలుపొందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa