గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం విజయకీలాద్రి కొండపై శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మార్చి నెల 5 వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మదు భయ వేదాంతాచార్య పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. స్నపనం, 6 న భేరీపూజ, దేవతాహ్వానం, శేష వాహన సేవ, 7 న హనుమద్ వాహన సేవ, 8 న వేంకటేశ్వర కల్యాణోత్సవం, గజ వాహనసేవ, మధ్యాహ్నం 3 గంటలకు గరుడ వాహన సేవ, 9 న చంద్రప్రభ వాహన సేవలు, 10 న చక్ర తీర్థం ఉంటాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa