ఈ నెల 5వ తేదీన సత్తెనపల్లి పట్టణంతోపాటు రాజుపాలెం మండలంలోని దేవరంపాడులో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నట్టు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి రాక సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటలకు సత్తెనపల్లిలో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa