ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:58 PM

విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి వైసీపీ నాయకులూ విజయ్ సాయి రెడ్డికి  ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా  ఆహ్వానం  అందుకోవడం చాల  సంతోషంగా ఉంది అన్నారు. 50కిపైగా దేశాలకు చెందిన సుమారు 500 ప్రతినిధులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ సమావేశాన్ని భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది అని ఆయన తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa