రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గురువారం కొత్తబగ్గాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఎస్. అప్పలనాయుడు ఆటోలో మెంటాడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే 108 సిబ్బంది ఈ. ఎం. టి పి. రామకృష్ణ, పైలెట్ బి. సత్యనారాయణలు ప్రథమ చికిత్స చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa