ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా కోల్ కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
కేకేఆర్: అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్(C), సామ్ బిల్లింగ్స్(wk), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(C), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స(wk), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa