ఏపీలో గడిచిన 24 గంటల్లో 9,394 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నివేదించబడలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23,04,628 మంది ఆరోగ్యంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa