పంజాబ్‌లోని మురాద్పురాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లఖ్వీందర్ కౌర్ అనే వధువు తన పెళ్లికి 14 రోజుల ముందు స్నేహితురాలితో పారిపోయింది. సదరు యువతికి, సమీప గ్రామానికి చెందిన యువకుడితో జనవరి 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమె, సునీత అనే యువతితో పారిపోయింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, స్వలింగ వివాహం చేసుకుంటామని సునీత తెలిపింది. ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa