రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 101కి చేరింది. 3దశాబ్దాల్లో (1988 నుంచి) ఒక రాజకీయ పార్టీ పెద్దలసభలో సెంచరీ మార్క్ సాధించడం ఇదే తొలిసారి. నిన్న రాజ్యసభ 13 స్థానాలకు ఎన్నిక జరగ్గా బిజెపి 4 సీట్లు గెలుచుకుంది. రాజ్యసభలో 100 మార్క్‌ను దాటడంతో ఉపాధ్యక్ష ఎన్నికల రేసులో బీజేపీ
కి తిరుగుండదు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం కాంగ్రెస్‌కు ఇదే తొలిసారి. అటు ఆప్ సభ్యుల సంఖ్య 8కి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa