ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు - నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డిఎంసి), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డిఎంసి) మరియు తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఇడిఎంసి)లను తిరిగి కలపడానికి పార్లమెంటు మంగళవారం బిల్లును ఆమోదించింది.భవిష్యత్తులో ఎంసీడీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ప్రక్రియపై ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని, అనంతరం ఎంసీడీ ఎన్నికలను ప్రకటిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa