sports | Suryaa Desk | Published :
Wed, Apr 06, 2022, 09:22 AM
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్స్ లో షాబాజ్ అహ్మద్ 45, దినేష్ కార్తీక్ 44* పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ 2, బౌల్ట్ 2, నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa