బాపట్ల జిల్లా పంగులూరు మండలం సూరేపల్లి గ్రామంలో దుర్గా దేవి అమ్మవారి బొడ్డు రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఇన్చార్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు కృష్ణ చైతన్య ను సత్కరించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa